Surprise Me!

Kurnool Bus Accident: కిందపడిన బైక్ ను 200 మీటర్లు లాక్కెళ్లిన బస్..!| Oneindia Telugu

2025-10-26 20 Dailymotion

Kurnool Bus Accident. Shocking details are coming to light in the Kurnool bus accident. A video of the biker who caused the bus accident has now gone viral on social media. 20 minutes before the accident.. Biker Shivshankar went to a petrol station.. He did stunts with his bike at the petrol station. Police suspect that biker Shivshankar was under the influence of alcohol. After that, they said that the bike hit the divider. Only then did it become clear that Shivshankar was seriously injured. It was concluded that the bike that fell down was hit by the bus.
కర్నూలు బస్‌ ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. బస్‌ ప్రమాదానికి కారణమైన బైకర్‌ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ప్రమాదానికి 20 నిమిషాల ముందు.. ఓ పెట్రోల్‌ బంక్‌కు వెళ్లిన బైకర్‌ శివశంకర్.. పెట్రోల్‌ బంక్‌లో బైక్‌తో విన్యాసాలు చేశాడు. బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ తర్వాత బైక్ డివైడర్ ను ఢీకున్నట్లు తెలిపారు. అప్పుడే శివ శంకర్ తీవ్ర గాయాలైన్నట్లు గుర్తించారు. కింద పడిన బైక్ నే బస్సు ఢీకొట్టిన్నట్లు తేల్చారు.
#vemurikaveritravels
#kurnoolbusaccident
#shivashankar

Also Read

బైక్ కొంటే రెండు హెల్మెట్లు-ఇక కొత్త రూల్ ..! :: https://telugu.oneindia.com/news/india/two-helmets-with-new-bike-purchase-centre-new-condition-to-manufacturers-441461.html?ref=DMDesc

Bike Milage: మీ బైక్ మైలేజీ తగ్గిందా..? ఈ కింది తప్పులు చేస్తున్నారేమో చూస్కోండి..? :: https://telugu.oneindia.com/news/feature/two-wheeler-owners-dont-make-these-mistakes-that-leads-to-milage-drops-maintain-periodically-411679.html?ref=DMDesc

Bike Servicing: బైక్ సర్వీసింగ్‌లో ముఖ్యం బిగులు.. అస్సలు పొరపాటున కూడా తప్పుచేయెుద్దు :: https://telugu.oneindia.com/news/most-important-bike-repairing-tip-that-even-mechanicks-wont-tell-you-about-carburetor-cleaning-411487.html?ref=DMDesc

Buy Now on CodeCanyon